Breaking News

పునర్నవి కి కాబోయే భర్త..అందరికి తెలిసిన వ్యక్తే..!

29 th Oct 2020, UTC

బిగ్ బాస్ రియాలిటీ షో తో ఊహించని ఫేమ్ ని సంపాదించుకున్న వ్యక్తి పునర్నవి భూపాలం.. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే.. ట్విట్టర్ లో నిశ్చితార్ధపు ఉంగరం చూపించి.. సోషల్ మీడియా లో అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సంగతి విదితమే.. తాజాగా.. తనకు కాబోయే శ్రీవారు ఎవరో చెప్పేసింది. అతని ఫోటో ను ఒకటి సోషల్ మీడియా లో షేర్ చేసింది.

అతనెవరో కాదు.. యూట్యూబ్ వ్యూయర్స్ కి అతను బాగా సుపరిచితుడే.. అతడి పేరు ఉద్భవ్ రఘునందన్.. అతనో యూట్యూబర్.. అతడికి 'చికాగో సుబ్బారావు' అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఓ వైపు నటుడి గా, రచయిత గా రాణిస్తూ.. మరో వైపు యూట్యూబ్ వీడియో మేకర్ గా మంచి  గుర్తింపు సంపాదించుకుంటున్నారు. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన పునర్నవి.. తామిద్దరం కలిసి రేపు మరో విషయాన్నీ చెబుతామని ప్రకటించింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox