Breaking News

పునర్నవి తుస్సుమనిపించిందిగా..!

30 th Oct 2020, UTC
పునర్నవి తుస్సుమనిపించిందిగా..!

బిగ్ బాస్ ఫేమ్ తో రాత్రికి రాత్రే మంచి ఫేమ్ సంపాదించుకున్న పునర్నవి భూపాళం.. తన నిశ్చితార్ధ ఉంగరం చూపిస్తూ నిన్నటి నుంచి నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి విదితమే.. అయితే.. ఆమెకు నిశ్చితార్ధం అయిపోయిందని.. చికాగో సుబ్బారావు ఛానల్ నడుపుతున్న యు ట్యూబర్ ఉద్భవ్ రఘునందన్ తనకు ప్రపోజ్ చేసాడు అని, తాను ఓకే చెప్పానని పోస్టు చేసేసరికి .. అందరు ఆమెకు రఘునందన్ తో నిశ్చితార్ధం అయిపోయిందని అనుకున్నారు.

 అయితే.. పునర్నవి భూపాళం..  ఇదంతా ఓ వెబ్ చిత్రం కోసం చేసింది. లేటెస్ట్ పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఈ క్లారిటీ వచ్చేసింది. ఉద్భవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ చిత్రం నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి  'కమిట్ మెంటల్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఇది నవంబర్ 13 వ తేదీన ఆహ ఆప్ లో విడుదల కానుంది.

తాజాగా.. ఆమె "తప్పలేక ఒప్పుకున్నా" అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అసలైన రైడ్ ఇంకా ముందు రాబోతోందని.. "కమిట్ మెంటల్" తొందరలోనే విడుదల కాబోతోందని.. మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలని పునర్నవి తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఓ వెబ్ చిత్రం కోసం.. పునర్నవి ఓ రేంజ్ లో పబ్లిసిటీ ని కొట్టేసింది.. మరో వైపు.. రాహుల్ సిప్లిగంజ్ కి కూడా ఇందులో భాగం ఉన్నట్లు తెలుస్తోంది..  పునర్నవికి నిశ్చితార్థం, పెళ్లి అనగానే వైరాగ్యపు పోస్ట్ లు పెట్టి.. అందరు నిజమనే అనుకునేలా చేసాడు.  మరిన్ని టాలీవుడ్ వార్తలు చడదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox