Breaking News

వారానికో కొత్త లుక్ తో ప్రభాస్.. ఈ కోర మీసం ఎందుకోసం..?

22 nd Feb 2021, UTC

టాలీవుడ్ :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జోరుమీదున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమా కోసం ఆయన ఒక్కో గెట్ అప్ ను ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదల అయిన రాధేశ్యామ్ లో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో అలరించిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఆయన షూటింగ్ స్పాట్ లో పిక్ ఒకటి లీక్ అయింది. గతంలో రాధేశ్యాంలో ఫోటో కంటే ఇది భిన్నంగా ఉంది. తాజాగా, కోర మీసంతో కళ్ళజోడు పెట్టుకున్న మరొక ఫోటో వైరల్ అవుతోంది. ఈ మూడు ఫోటోలు భిన్నంగా ఉన్నాయి. అయితే, ఈ కోర మీసం ఫోటో పై చర్చనడుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో రాముని పాత్ర కోసమేనా? అంటూ ఈ ఫోటో పై చర్చ జరుగుతోంది. అభిమానులు మాత్రం ఈ మూడు ఫోటోలను కంపేర్ చేసుకుంటూ ఫుల్ కుష్ అయిపోతున్నారు. మరిన్ని వార్తలు చదవండి

❤️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox