Breaking News

ప్రభాస్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్..!

17 th Oct 2020, UTC
ప్రభాస్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్..!

టాలీవుడ్  :బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఏమి చేసిన ఓ సెన్సేషనే. ఇపుడు తాజాగా ప్రభాస్ ఇరవైవ సినిమాగా "రాధేశ్యాం' సినిమా రూపొండుతున్న సంగతి తెలిసిందే. ఓ పీరియాడికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రం. ఇందులో ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. "రాధేశ్యాం"తో పాటుగా మరో రెండు సినిమాలకు కూడా ప్రభాస్ సైన్ చేసారు.

అయితే రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రాబోతున్న నేపధ్యంలో ఈ మూడు సినిమాల నుంచి ఏమైనా అప్ డేట్ లు ఉండే అవకాశం ఉందని ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన కీలక మైన ఇన్ఫర్మేషన్. సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపధ్యంలో "రాధేశ్యాం" చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా డార్లింగ్ కు అదిరిపోయే గిఫ్ట్ ను "రాధేశ్యాం"టీం రెడీ చేస్తోంది.

అక్టోబర్ 23న 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ ను "రాధేశ్యామ్" టీం విడుదల చేయబోతోంది. అయితే ఈ సారి ప్రభాస్ కి గిఫ్ట్ మ్యూజిక్ పరంగా ఉండబోతోందని అర్ధం అవుతోంది. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా 20వ చిత్రం కాబోతోంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox