Breaking News

ఈ ఏడాది 5 చిత్రాలతో ప్రేక్షకులమందుకు పూజా హెగ్డే

14 th Jan 2022, UTC

Pooja Hegde:విభిన్న చిత్రాలతో  దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే నటించిన ఐదు సినిమాలు ఈ ఏడాది  విడుదలకు సిద్ధమవుతున్నాయి.  ఆమె రాబోయే చిత్రాలలో కోలీవుడ్ స్టార్ విజయ్‘బీస్ట్’, రణవీర్ సింగ్ సరసన ‘సర్కస్’,  రామ్ చరణ్‌తో ‘ఆచార్య’, ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ మరియు మహేష్ బాబు సరసన ఇంకా పేరు పెట్టని చిత్రం ఉన్నాయి. 

ఈ సందర్బంగా పూజాహెగ్డే మాట్లాడుతూ సవాళ్లు ఉన్నప్పటికీ, గత సంవత్సరం నాకు చాలా ఇవ్వడం మరియు స్ఫూర్తినిచ్చింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు థియేటర్లలో లభించిన ప్రేమ అంతా ఇంతా కాదు. ఇది నాకు కొత్తగా వచ్చిన అనుభూతిని కలిగించింది. ఈ ఏడాది అద్భుతమైన కథలు చెప్పడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులతో కలిసి పని చేయాలని భావిస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుంచుకోవలసిన సినిమాని అందించాలని నిర్ణయించుకున్నాను. ప్రేక్షకులు, మేకర్స్ మరియు నన్ను ఉత్తేజపరిచే పాత్రలను చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వినోదం వార్తలు చదవండి 

 ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు..వయసు 190 ఏళ్లు

 నన్‌పై అత్యాచారం కేసు.. మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox