Breaking News

తప్పించుకోడం కోసం.. కుమార్ సాయిని టార్గెట్ చేసిన నోయల్..!

17 th Oct 2020, UTC

బిగ్ బాస్ :గురువారం ఎపిసోడ్ లో అందరిని ఎమోషనల్ చేసేసి ఏడిపించిన బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఫుల్ గా నవ్విచ్చాడు. నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులంతా ఫుష్ అప్‌లు తీయాలని ఆదేశము ఇచ్చారు. అయితే అమ్మాయిలతో పాటు అవినాష్ మొదటి రౌండ్ లో అవుట్ అయిపోగా కుమార్, అఖిల్, సోహెల్, నోయల్, మెహబూబ్‌లు మాత్రం రెండో రౌండ్ కి వెళ్లారు.
 
అయితే నోయల్ మాత్రం కుమార్ సాయితో గొడవ పెట్టుకున్నాడు. కుమార్ సాయి పుష్ అప్ లు సరిగా తీయడం లేదని నోయల్ కామెంట్ చేసాడు. దీనితో కుమార్ సాయి మండిపడ్డాడు. " ఇద్దరం కలిసి తీద్దాం. నువ్ ఎన్ని చేస్తావో నేను ఎన్ని చేస్తానో తేలిపోతుంది" అంటూ నోయల్ కు ఛాలెంజ్ చేసాడు. అయితే నోయల్ మాత్రం రాజశేఖర్ మాస్టర్ ను ఈ విషయంలోకి లాక్కొచ్చాడు. " కుమార్ సాయి సరిగా చేయలేదు కదా మాస్టార్" అంటూ రాజశేఖర్ మాస్టర్ ని ప్రశ్నించాడు. ‘చేశాడు కానీ ఒక్కసారి ఆగిపోయాడని చెప్పారు’ అని రాజశేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

‘ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు’ అని నోయల్ కుమార్ సాయిని అనడంతో కుమార్ సాయికి చాలా కోపం వచ్చింది. " నీది తప్పుడు స్టేట్ మెంట్. నీనైతే నిన్ను అలా అనను. " అంటూ కుమార్ సాయి కూడా రెచ్చిపోయాడు. నువ్వు ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నావ్ అంటూ నోయల్ కూడా నోరు జారాడు. నువ్ సోదరా అంటావు కానీ, సోదరభావం ఉండదు అంటూ నోయల్ అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. కుమార్ సాయి ఛాలెంజ్ చేసిన కూడా ఆడకుండా నేను ఆడాను అంటూ అక్కడనుంచి తప్పించుకున్నాడు. నిజానికి నోయల్‌‌కి కాలుకి గాయం ఉంది. సరిగా నడవలేకపోతున్నాడు.. ఆ కారణం చెప్పి ఆడలేను అంటే హుందాగా ఉండేది. కానీ అందుకోసం కుమార్ సాయితో గొడవ పెట్టుకుని, రచ్చ రచ్చ చేసి ఆట నుంచి తప్పుకోవడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది.నోయల్ టాస్క్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్ లో అవినాష్ జాయిన్ అయ్యాడు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox