టాలీవుడ్ :యంగ్ హీరో నిఖిల్ "అర్జున్ సురవరం" తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తరువాత ప్రాజెక్ట్స్ అన్నౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఏ అప్ డేట్స్ ఇవ్వలేదు. లాక్ డౌన్ టైంలో ఓ ఇంటివాడైన నిఖిల్ తనకు గతం లో మంచి బ్రేక్ ఇచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకనో ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.
అర్జున్ సురవరం సినిమా తరువాత, గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో '18 పేజెస్' అనే సినిమా షూటింగ్ లో నిఖిల్ పాల్గొంటున్నాడు. దీనికంటే ముందు కార్తికేయ 2 ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలుకూడా ఎప్పుడో పూర్తి అయ్యాయి. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభోట్ల ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
దాదాపు రెండేళ్ల పాటు చందు - నిఖిల్ కలిసి కార్తికేయ 2 సినిమాపై పని చేసారు. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే థ్రిల్లింగ్ గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. 25 కోట్లు బడ్జెట్ ఈ సినిమా ను తెరకెక్కించనున్నారట. ఎందుకనో చాలా కాలం గా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, తిరిగి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది అని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021