Breaking News

'తులిప్' మేగజీన్ కోసం నిహారిక ఫొటోషూట్..!

03 rd Jun 2020, UTC

మెగా ఫామిలీ నుంచే ఎక్కువ గా హీరో లే వచ్చారు.. మెగా ఫామిలీ నుంచి వచ్చిన నేటి తరం నటీమణి నిహారిక... వెబ్ సిరీస్ తో మొదలుపెట్టి..నటి గా నిర్మాతగా.. యాంకర్ గా తనకంటూ మంచి పేరు తెచ్చుకుని నీహారిక. బుల్లి తెర మీద ఈ చిన్నది చేసిన సందడి అంత ఇంతా కాదు. ఈ మధ్యే నాన్న నాగబాబు నిహాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. పెళ్లయ్యేలోపు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని నిహా అనుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నిహారిక తాజాగా 'తులిప్' మేగజీన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మేగజీన్ అయిన తులిప్ పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన కవర్‌పేజీపై నిహారిక హాట్‌గా కనిపించింది. బ్యాక్‌లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తులిప్ కవర్‌పేజీపై కనిపించడం సంతోషంగా ఉంది.. థ్యాంక్యూ ఫ్రెండ్స్ అని కామెంట్ చేసింది. ఈ ఫోటో చాలా మందిని ఆకట్టుకుంది. అందం అదిరిందమ్మా అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox