Breaking News

పవన్ సరసన 'ఇస్మార్ట్' లేడీ..!

23 rd Nov 2020, UTC
పవన్ సరసన 'ఇస్మార్ట్' లేడీ..!

టాలీవుడ్ : రెండేళ్ల పాటు సినిమాలకు దూరం గా ఉన్న పవన్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో పవన్ దాదాపు ఐదారు సినిమాలను ఒప్పేసుకున్నారు. వీటిల్లో ఏది ముందు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో అభిమానులకు కూడా క్లారిటీ లేదు. "వకీల్ సాబ్" సినిమా కి సంబంధించి ఇంకా ఫ్లాష్ బ్యాక్ సీన్లు మాత్రమే బాలన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, థియేటర్ల విషయమై క్లారిటీ లేకపోవడం తో, వచ్చే ఏడాది సమ్మర్ వరకు వకీల్ సాబ్ విడుదల చేయడానికి దిల్ రాజు సిద్ధం గా లేరని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత అయ్యప్పన్ కోషియం సినిమా చేయనున్నారట. ఈ సినిమా తో పాటే, క్రిష్ తో ఒప్పుకున్నా సినిమా లో కూడా సమాంతరం గా షూటింగ్ చేసుకుంటూ వస్తారట. అయితే, క్రిష్ దర్శకత్వం చేస్తున్న సినిమా లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారన్న సందిగ్దత నెలకొంది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపించినా ఎవరు ఖరారు కాలేదు. 

ఈ క్రమం లో, ఈ సినిమా లో హీరోయిన్ గా ఇస్మార్ట్ భామను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇస్మార్ట్ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ను ఈ సినిమా కోసం సంప్రదించారట. లాక్ డౌన్ కి ముందే ఆమెను అనుకున్నారు. కానీ ఇప్పటికి రూట్ క్లియర్ అయిందని, ఆమెను ఫైనల్ చేస్తారని వార్తలు వస్తుంన్నాయి. ఈ పీరియాడికల్ మూవీ లో పవన్ ఎపుడు చేయని పాత్రని పోషిస్తున్నారట. పవన్ ఈ సినిమా లో యోధుడి గా హిస్టారికల్ పాత్రని పోషిస్తారట. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారట. నిధి అగర్వాల్ కాకుండా, బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా ఈ సినిమా లో నటిస్తారట. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎపుడు పూర్తి చేసుకుంటుంది, ఎప్పటికి విడుదల అవుతుంది అన్న విషయమై స్పష్టత లేదు. మరిన్ని టాలీవుడ్ వార్తలు చడదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox