Breaking News

నాని 28 ... అంటే సుందరానికి..!

21 st Nov 2020, UTC
నాని 28 ... అంటే సుందరానికి..!

టాలీవుడ్ :వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఇరవై ఎనిమిదవ సినిమా రూపుదిద్దుకుంటోంది. కాగా,ఈ సినిమాకు "అంటే సుందరానికి" అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. తాజాగా, ఈ సినిమా టైటిల్ ను సదరు సంస్థ ఓ చిన్న వీడియో ద్వారా ప్రకటించింది. ఈ వీడియో వివేక్ ఆత్రేయ అభిరుచికి తగ్గట్లే ఫన్నీగా ఉంది.

ఓ చిన్న వీడియో ద్వారా టైటిల్ ను రివీల్ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎదో గాసిప్ ని అందరు చెప్పుకుంటూ ఉంటారు. చిన్న విషయాన్నీ పట్టుకుని, అది ఇదీ అంటూ అందరు హడావిడిగా మాట్లాడుతూ ఉంటె పేర్లు పడుతూ ఉంటాయి. చివరికి "అంటే సుందరానికి" అంటూ టైటిల్ రివీల్ అవుతుంది. టైటిల్ రోల్ ను నాచురల్ స్టార్ నాని పోషిస్తున్నారు. ఈ హడావిడి చూస్తుంటే, నాని లాంటి క్లాస్, యూత్ హీరో ఈ సినిమాకి పక్కాగా సరిపోతాడనిపిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox