Breaking News

కృష్ణ విృంద విహారి నుంచి నాగశౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్

22 nd Jan 2022, UTC

Krishna Vrinda Vihari: హీరోనాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఈ చిత్రానికి  కృష్ణ  వ్రింద విహారి అనే టైటిల్ నిర్ణయించారు. కృష్ణ మరియు వ్రింద ప్రధాన జంట పాత్రల పేర్లు.

శౌర్య  నుదుటిపై చందనం మరియు తిలకం ధరించాడు. ఒక చేతిలో కలశం పట్టుకుని మరో చేతిలో తమలపాకులతో నవ్వుతూ  ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ సూచించినట్లుగా ఈ చిత్రంహాస్యభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా కథానాయికగా నటిస్తోంది.ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన  ఈ చిత్రం   త్వరలో  విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వినోదం వార్తలు చదవండి 

దుమ్మురేపుతున్న డోలో 650 అమ్మకాలు

హీరో రవితేజ తల్లిపై పోలీసు కేసు

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox