Breaking News

టాలీవుడ్ నటుడు మురళి శర్మ కు మాతృ వియోగం..!

08 th Jun 2020, UTC

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళి శర్మ తన నటన తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల..అల వైకుంఠ పురం సినిమాలో కూడా.. అల్లు అర్జున్ కి ఫేక్ తండ్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఆయన ఇంట విషాదం నెలకొంది. ఆయనకు మాతృ వియోగం కలిగింది. మురళి శర్మ తల్లి  గారు కన్నుమూశారు.
 
          ఆయన మాతృమూర్తి శ్రీమతి పద్మగారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. హఠాత్తుగా గుండెపోటు రావడం తో ఆమె కాలం చేసారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిధి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయినా మురళి శర్మ ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాకే ఆయనకు నంది అవార్డు లభించడం విశేషం.  ‘భలే భలే మగాడివోయ్’, ఈ ఏడాది విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో చేసిన పాత్రలు మురళీ శర్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox