Breaking News

ముంబై సాగా ట్రైలర్ రిలీజ్

26 th Feb 2021, UTC
ముంబై సాగా ట్రైలర్ రిలీజ్

సంజయ్ గుప్తా దర్శకత్వ వహించిన క్రైమ్ థ్రిల్లర్ ముంబై సాగా ట్రైలర్ రిలీజ్ అయింది. 1980 మరియు 90ల నేపధ్యంలో సాగిన కధ ఇది. ఇందులో జాన్ అబ్రహం, ఎమ్రాన్ హష్మి, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అమోల్ గుప్తే, ప్రతీక్ బబ్బర్, గుల్షన్ గ్రోవర్ మరియు రోహిత్ రాయ్ నటించారు.

ముంబై సాగా ట్రైలర్‌లో, జాన్ అబ్రహం పాత్ర అమర్త్యారావు జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది. నగరాన్ని పాలించడం. చంపడానికి ముందు అతను రెండుసార్లు ఆలోచించడు మరియు అతనిని ఆపడానికి ఎవరూ లేరు. కానీ ఎమ్రాన్ హష్మి పోలీస్ అధికారిగా అడుగడుగునా వెంటపడుతుంటాడు. డాన్ మరియు పోలీసు మధ్య ఎవరు గెలుస్తారో చూడాలి. ముంబై సాగా ఇతర గ్యాంగ్ స్టర్ చిత్రంలాగే ఉంటుంది. డాన్ ను పోలీస్ అనుసరించడంతోపాటు క్లైమాక్స్ కు ముందు అతను పోలీస్ తో సమావేశం కావడం ఇవన్నీ గ్యాంగ్ స్టర్  సినిమాలను గుర్తుకు తెస్తాయి.

ట్రైలర్‌ను విడుదల చేయడానికి ముందు జాన్ అబ్రహం తన క్యారెక్టర్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. పాలించాలనుకునేవాడు వర్సెస్ అతన్ని ఆపాలని కోరుకునేవాడు, # ముంబైసాగా మార్చి 19న సినిమాహాళ్లలోకి వస్తుంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox