Breaking News

'పక్కా కమర్షియల్' ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్

23 rd Jun 2022, UTC

Tollywood: గోపిచంద్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ పక్కా కమర్షియల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ సంస్దలు సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే నెల 1వ తేదీన ఈ మూవీ రిలీజవుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం  ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారని సమాచారం. మెగాస్టార్ వస్తున్నారన్న వార్తలతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి.  

ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. గోపీచంద్ ను చాలా స్టైలిష్ గా ప్రెజంట్ చేస్తున్నారు. మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు న‌టించిన ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox