Breaking News

ఎన్టీఆర్ తో నటించడం పై క్లారిటీ ఇచ్చిన మనోజ్..!

07 th Jul 2020, UTC

                      నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి అరవింద సామెత వీర రాఘవ సినిమా ను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయమై సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులతో బిజీ గా ఉన్నాడు. అయితే.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు మరో సారి కలిసి పనిచేయబోతున్నారట. వీరిద్దరి కాంబో లో మరో సినిమా ప్రేక్షకుల మధ్య కు రానుంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా  నిర్మిస్తున్నాయని సమాచారం.  
 
                      ఈ సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం . ఈ సినిమా కి సంగీత దర్శకుడు గా తమన్ పని చేస్తున్నాడు. అయితే.. గత కొద్దీ రోజుల నించి.. ఈ సినిమా లో మనోజ్ నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.. ఈ సినిమా లో మనోజ్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం.. అయితే.. ఈ వార్తలపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తాను.. ఎన్టీఆర్ సినిమా లో విలన్ గా నటించడం లేదని తెలిపారు. తనకు అలాంటి ఆఫర్ ఏమి రాలేదని చెప్పారు.. 
 
                      విలన్ గా నటించడానికి తనకేమి అభ్యంతరం లేదని. .. అయితే.. ప్రస్తుతం విలన్ గా నటించే ఉద్దేశం లేదని మంచు బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం.. మంచు వారి అబ్బాయి "అహం బ్రహ్మాస్మి" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను మంచు మనోజే నిర్మిస్తున్నాడు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox