Breaking News

నేచురల్ స్టార్ మూవీలో మలయాళ స్టార్

22 nd Jan 2022, UTC
నేచురల్ స్టార్ మూవీలో మలయాళ స్టార్

 Natural Star : నేచురల్ స్టార్ నాని తన  చిత్రం దసరా కు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జతకట్టాడు. పల్లెటూరి తెలంగాణా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, లో నాని నెగెటివ్ షేడ్‌ లో కనిపిస్తాడని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. తాజా  అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించడానికి మలయాళ యువ నటుడు రోషన్ మాథ్యూ  ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.రోషన్ ఈ చిత్రంలో నాని స్నేహితుడిగా కనిపించనున్నాడు. అతని పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. 

రోషన్ మాథ్యూ 2015లో విడుదలైన మలయాళ చిత్రం ఆది కప్యారే కూటమణితో తన అరంగేట్రం చేసాడు. ఆనందం చిత్రంతో పాపులర్ అయ్యాడు.అతను  మూథోన్‌తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు .అనురాగ్ కశ్యప్ యొక్క చోక్డ్‌లో నటించాడు. ఈ సంవత్సరం, అతను తమిళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టనున్నాడు.

నాని ఈ చిత్రం కోసం తెలంగాణ  యాసను నేర్చుకుంటున్నాడు .కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎల్ వి  సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్ మరియు జరీనా వాహబ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. .

మరిన్ని వినోదం వార్తలు చదవండి 

 కృష్ణ విృంద విహారి నుంచి నాగశౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్

 ఒ.టి.యస్ పేరుతో పేదలను ఇబ్బందిపెట్టకండి.. సీఎం జగన్ కు ముద్రగడ లేఖ

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox