Breaking News

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ప్రతి సీన్‌ అద్భుతం.: మదన్ కార్కీ

07 th Jul 2020, UTC

ఆర్‌ఆర్‌ఆర్‌  సినిమాలో దాదాపు ప్రతి సీన్‌ అద్భుతంగా వుంటుందని అంటున్నారు  రచయితమదన్‌ కార్కీ. ‘బాహుబలి’ తమిళ వెర్షన్‌కి సంభాషణలు రాసిన మదన్ తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  తమిళ వెర్షన్‌కి  కూడ ఆయనే  సంభాషణలు రాస్తున్నారు.ఈ సందర్బంగా ఆయన ఆర్ ఆర్ ఆర్ గురించి వివరించారు.

ఇంతకుముందు ఎప్పుడూ చూడని విజువల్స్‌ ఈ సినిమాలో ఉంటాయి. దేశభక్తికి సంబంధించిన సినిమా కావటంతో దాదాపు ప్రతి సీన్‌ కూడా కవితలా ఉంటుంది. రాజమౌళి కథలో .మాటలు చాలా చిన్నగా ఎంతో అర్థవంతంగా ఉంటాయి.  ఆయన చిత్రానికి నేను మాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ బడ్జెట్‌ సినిమా. ఇందులో పవర్‌ఫుల్‌ కథతో పాటు బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మాటల రచయితగా ‘బాహుబలి’ సినిమా నాకో పెద్ద చాలెంజ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విషయానికొస్తే ఒక రచయితగా పెద్దగా చాలెంజ్‌ లేనట్లే.. కారణం ఇది పీరియాడిక్‌ ఫిల్మ్‌ కావడమే అన్నారు.

 ‘బాహుబలి’లో కాలకేయులు మాట్లాడిన  కిలికి భాష  గురించి మదన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కిలికి భాషను వాడేవారు దాదాపు 40 మంది వరకు ఉన్నారు. వారందరూ దాదాపుగా నాకు టచ్‌లో ఉంటారు.

బాహుబలి’ కోసం 3000 మాటలతో నాలుగేళ్ల క్రితం రాసిన కిలికి భాష ఇప్పుడు 4000 మాటలతో వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆ భాషతో చిన్న చిన్న కథలను కూడా రాస్తున్నారు చాలామంది. నేనేదైనా స్కూల్‌కి వెళ్లినప్పుడు ఈ భాషలో శిక్షణ ఇవ్వండి అని చాలామంది అడగడం ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది.

 ఈ భాషతో సినిమా తీయటం కోసం కథ రెడీ చేశాను. కొందరు నిర్మాతలను కలిసి కిలికి భాషలో తయారైన కథ చెప్పాను. అందరూ బాగుందన్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి విశేషాలను తెలియజేస్తానన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox