Breaking News

చేతికి ఉంగరం ఉంటె ఎంగేజ్మెంట్ అయిపోయినట్లా..?

17 th Oct 2020, UTC

టాలీవుడ్ :ఇటీవల లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అయిపొయింది అంటూ పలు వార్తలు రూమర్లు వచ్చాయి. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో లావణ్య త్రిపాఠి స్పందించారు. అసలు ఈ రూమర్లన్నిటికి కారణం ఆమె వేలికి ఉన్న ఉంగరం. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె షేర్ చేసిన పిక్స్ లో చేతికి ఉంగరం ఉండడంతో ఆమె అభిమానులు ఆమెకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని అనుకున్నారు. పలువురు కామెంట్ లలో ఆమెను ఇదే విషయం గురించి ప్రస్తావించారు.

ఈ నేపధ్యంలో తనకు నిశ్చితార్ధం అవ్వలేదని, లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. అయినా అమ్మాయిలు వేలికి ఉంగరం పెట్టుకుంటే ఎంగేజ్మెంట్ అయిపోయినట్లేనా అని ఆమె ప్రశ్నించారు. తన పుట్టినరోజు ప్రత్యేకంగా తానూ ఎంతో ఇష్టపడి ఆ ఉంగరం కొనుక్కుని పెట్టుకున్నానని, నాకు నిశ్చితార్ధం అవ్వలేదని లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. మరి పెళ్లి ఎపుడు అని అడుగుతున్న అభిమానులకు కూడా ఆమె సమాధానం ఇచ్చింది.

తాను కానీ, తన తల్లి తండ్రులు కానీ ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదని. మరో వైపు సోషల్ మీడియాలో మాత్రం నా పెళ్లి పై వార్తలు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చావుకబురు చల్లగా, ఏ-1 ఎక్స్ ప్రెస్ సినిమాల్లో బిజీగా ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox