Tollywood: బంగార్రాజులో నాగ చైతన్య మరియు కృతి శెట్టి జంట తెరపై తాజాగా కనిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న నాగ చైతన్య తదుపరి చిత్రంలో ఈ జంట రెండవసారి రొమాన్స్ చేయనున్నారు. బంగార్రాజు చిత్రంలో వీరిద్దిరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిన తెలిసిందే.
నాగ చైతన్య మరియు వెంకట్ ప్రభుల కాంబోలో తెలుగు మరియు తమిళంలో ఏకకాలంలో ఈ ద్విభాషా చిత్రం తెరకెక్కుతుంది. ది వారియర్‌తో అరంగేట్రం చేస్తున్న కృతి శెట్టికి ఇది రెండవ తమిళ చిత్రం. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022