బాలీవుడ్ :90వ దశకంలో బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్లలో కరిష్మా కపూర్ ఒకరు. బిన్న పాత్రలతో ఆమె బలమైన ప్రజాదరణ పొందింది. దీనితో ఆర్థికంగా కూడా లాభపడింది. ఆమె ఇటీవల ముంబైలో తనకు చెందిన ఒక ఫ్లాట్‌ను భారీ ధరకు విక్రయించింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు వారి గొప్ప జీవనశైలికి ప్రసిద్ది. తమ సంపాదనను పలు రకాల ఆస్తుల పై వారు పెట్డుబడి పెడతారు. నటి కరిష్మా కపూర్ కూడ ముంబైలో పలు ఖరీధైన అపార్ట్ మెంట్లను కలిగి వుందని తెలుస్తోంది. తాజాగా తనకు చెందిన ఒక అపార్టుమెంటును రూ.10.11 కోట్లకు విక్రయించింది. ముంబైలోని ఖార్ లో వున్న ఈ అపార్ట్ మెంట్ రోజ్ క్వీన్ అపార్ట్మెంట్ అనే భవనం యొక్క పదవ అంతస్తులో ఉంది. మరియు ఇంటి కార్పెట్ విస్తీర్ణం 1,611 చదరపు అడుగులు. దీని లావాదేవీలు 2020 డిసెంబర్ 24 న జరిగినట్లు తెలిసింది. కరిష్మా కపూర్ ఇంతకుముందు బాంద్రాలో ఉన్న తన మరో ఫ్లాట్ ను 2018లో రూ.1.39 కోట్లకు విక్రియించింది. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, కరిష్మా కపూర్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.90.76 కోట్లు.
కరిష్మా కపూర్ రాజా హిందుస్తానీ, జుడ్వా, హసీనా మాన్ జాయేగి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా జీరో చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. మరిన్ని వార్తలు చదవండి

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021