Breaking News

ఆసుపత్రి లో ప్రముఖ నటి జయంతి..!

08 th Jul 2020, UTC
ఆసుపత్రి లో ప్రముఖ నటి జయంతి..!
ఒకప్పటి కన్నడ ప్రముఖ నటి జయంతి ప్రస్తుతం ఆసుపత్రి లో ఉన్నారు.. కొన్ని రోజులు గా ఆమె తీవ్ర అనారోగ్యం తో ఉండడం తో..  ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉన్నారు.  24 గంటల వరకు పరిశీలన లో ఉంచాలని.. ఆపై ఏమైనా చెప్పగలుగుతామని వైద్యులు అన్నారు.. ఆమెకు గత 35 సంవత్సరాల నుంచి ఆస్తమా ఉంది. ఆమె శ్వాస సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడేవారు.
 
               అయితే.. అనుమానం తో.. ఆమె కుడా కరోనా పరీక్షలు చేసారు. నెగటివ్ అని తేలింది. ఆస్తమా సంబంధిత వ్యాధి తోనే  ఆమె ఇబ్బంది పడుతున్నారు . అయితే.. ఆమెను చూడటానికి ఎవరు రావద్దని ఆమె కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.. కరోనా మహమ్మ్మరి తీవ్రం గా ఉన్న నేపధ్యం లో వారు ఇలా చెబుతున్నామని చెప్పారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణ కుమార్‌ తెలిపారు.
 
                 కాగా.. ఈ కన్నడ నటి తెలుగు లోను చాల సినిమాలే చేసా రు. ఆమె  కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం  చేసారు. దాదాపు 500 లకు పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 300 సినిమాల్లో ఆమె హీరోయిన్  గా చేశారు.  తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో  ఆమె నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox