Breaking News

క్రిష్ 4 లో పాట పాడనున్న హృతిక్ రోషన్

27 th Oct 2021, UTC
క్రిష్ 4 లో పాట పాడనున్న హృతిక్ రోషన్

సూపర్ హీరో హృతిక్ రోషన్ యొక్క క్రిష్ 4 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఉత్సాహం కలిగించే వార్త. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఒక పాట పాడబోతున్నారు. ఈ విషయం ఆయన తండ్రి రాకేష్ రోషన్ వెల్లడించారు.

ఒక టాబ్లాయిడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ.. సినిమాలో సంగీతం పెద్ద పాత్ర పోషిస్తుందని అన్నారు. తన కుమారుడు హృతిక్ రోషన్ ఎక్కువగా పాడతారని ఆయన పాడిన పాట ఒకటి ఉండేలా  ఈ చిత్రంలో వుంటుందని తెలిపారు. మరోవైపు క్రిస్  15 వ వార్షికోత్సవం సందర్బంగా  హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం. క్రిష్ 4. #15 సంవత్సరాల క్రిష్ #క్రిష్4. అంటే ఆయన రాసారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox