Breaking News

లైగర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 

07 th Apr 2021, UTC
లైగర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ 

టాలీవుడ్ :ప్రముఖ నిర్మాణ సంస్థలు పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం లైగర్. తాజాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది.

ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్, ఆయన టీమ్‌ను లైగర్ సినిమా కోసం ఎంపిక చేశామని చెప్పడానికి థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాం. గతంలో జాకీ చాన్ లాంటి ప్రముఖ నటులకు ఆయన స్టంట్ కొరియోగ్రఫి చేశారు. లైగర్ లాంటి యాక్షన్ సినిమాకు ఆయన పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం అని కరణ్ జోహార్ ట్వీట్ చేసారు. 

అండీ లాంగ్. జాకీ ఛాన్ నటించిన ఆర్మూర్ ఆఫ్ గాడ్ 3, చైనీస్ జోడాయిక్, పోలీస్ స్టోరీ 2013, డ్రాగన్ బ్లేడ్ చిత్రాల్లో నటించారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ  చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox