Breaking News

రవితేజ సినిమా లో రాశి ఖన్నా..?

07 th Jul 2020, UTC
రవితేజ సినిమా లో రాశి  ఖన్నా..?
                   కరోనా మహమ్మారి కారణం గా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. తారలకు.. హీరోలకు కూడా అవకాశాలు దక్కడం లేదు.. దీనితో.. తారలు.. తమ రెమ్యునరేషన్ లు కూడా తగ్గించేసుకుంటున్నారు.. దొరికిన వాటి లోనే ఎంచుకుంటున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో రాశి  ఖన్నా కు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆమె అందానికి.. అభినయానికి కుర్రకారు ఎపుడో ఫిదా అయ్యారు. సరైన అవకాశం రావాలె కానీ.. ఆమె ఇరగదీసేస్తున్నది.. అయితే.. ఒక్కసారి జయాపజయాలకు మనం కారణం కాకపోవచ్చు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.  అయితే.. స్టార్ హీరో లు ఆమెకు అవకాశాలు ఇవ్వకపోయినా.. అడపాదడపా ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంది రాశి . 
 
                   ఒక చిన్న ప్లాప్ వచ్చినా కొందరు నటుల జీవితాలు మారుతుంటాయి.. కొన్నిసార్లు వాళ్ళ నటనకు.. టాలెంట్ కు అవకాశాలు వచ్చినా.. ఒకవేళ రాకపోతే వారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గానో.. సైడ్ క్యారెక్టర్లు చేస్తూనో ఉండాల్సి వస్తుంది...  ఓ విధంగా ఊహించని డిజాస్టర్స్ తగలడం కొన్నిసార్లు తారల జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వరల్డ్ ఫెమస్ లవర్ నిరాశపరచడం తో  రాశి  ఖన్నాకు కూడా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.. అయితే.. తాజాగా ఆమె ఓ ఐటెం సాంగ్ కి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దికూడా మాస్ రాజా రవితేజ సినిమాలో . రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ ను నభా నటేష్‌ను ఫైనల్‌  చేశారనే వార్తలు హల్  చల్ చేస్తున్నాయి. 
                     
Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox