Breaking News

ఈ ఏడాదే తరుణ్ పెళ్లి..

20 th Sep 2020, UTC
ఈ ఏడాదే తరుణ్ పెళ్లి..

టాలీవుడ్ :బాలనటుడిగా ప్రవేశించి లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకునన్న హీరో తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడవుతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ పెళ్లిపై గత కొంతకాలంగా  వార్తలు వస్తున్నాయి.నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన తరుణ్ తరువాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, శశిరేఖ పరిణయం వంటి సినిమాలతో మంచి హిట్లు కొట్టాడు. అయితే తరువాత రొటీన్ కధలనే ఎంచుకోవడం, వరుస అపజయాలతో కెరీర్ వెనుకబడింది. ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం లేకపోవడంతో సినిమాలను పక్కనపెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టాడు.

తరుణ్ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.  తన దగ్గరి కుటుంబ సభ్యుల బంధువు వారి అమ్మాయినే ఈ హీరో పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ కూడా గత నాలుగేళ్లుగా ఆమెనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడట. యాక్టర్ గా మళ్ళీ కుదురుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే లాక్ డౌన్ కాలంలో పలువురు నటులు పెళ్లిళ్లు చేసుకోవడం, మరో వైపు వయసు కూడ పెరగడంతో త్వరలోనే  తరుణ్ పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఈ ఏడాది మరో బ్యాచిలర్ నటుడు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox