Breaking News

ఆక్సిజన్ సామగ్రికోసం బైక్ ను అమ్మకానికి పెట్టిన హీరో

03 rd May 2021, UTC

తకితా తకితా, ప్రేమా ఇష్క్ కదల్ మరియు అనామికా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు హర్షవర్ధన్ రాణే ఇప్పుడు ఆక్సిజన్ సామాగ్రిని తీసుకురావడానికి నిధులుసేకరించడానికి తన బైక్‌ను అమ్మకానికి పెట్టారు. కరోనావైరస్ యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశం తీవ్రంగా పోరాడుతోంది దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత  ప్రజల మరణాలకు కారణమవుతోంది.

హర్షవర్దన్  ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేసాడు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు బదులుగా నా మోటార్‌సైకిల్‌ను  తీసుకోండి. దయచేసి హైదరాబాద్‌లో మంచి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను కనుగొనడంలో నాకు సహాయపడండి అంటూ రాసాడు.భారతదేశం రోజుకు 4 లక్షలకు పైగా కొత్త కేసులను చూస్తుండటంతో, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా కుప్పకూలిపోతోంది. ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో పరిస్దితి దారుణంగా వుంది.

హరవర్దన్ తో పాటు మరికొందరు ప్రముఖులు కూడా దేశ సంక్షేమానికి తమ వంతు సహకారం అందించారు. హర్షవర్దన్ ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందించారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox