Breaking News

దేవత గెటప్.. అరిటాకులో తిండి

24 th Nov 2021, UTC
 దేవత గెటప్.. అరిటాకులో తిండి

 నటి  తమన్నా తాను దేవత గెటప్ లో వుండి అరిటాకులో తింటున్న చిత్రాన్ని షేర్ చేసింది. నలుపు చీర మరియు బ్లౌజ్ ధరించి, దేవతల కిరీటాలను సూచించే పెద్ద తలపాగాతో సహా అన్ని ఆభరణాలను ధరించి, తమన్నా ఇక్కడ నిజమైన దేవతగా మారిపోయింది.  దక్షిణ భారతీయుల సాంప్రదాయ పద్ధతిలో వారి ఆహారాన్ని తినడం కనిపిస్తోంది. బహుశా ఇది అల్పాహారం కావచ్చు. 

తమన్నా జ్యువెలరీ యాడ్ లేదా ఏదైనా తమిళ టీవీ షో కోసం షూట్ చేస్తుందా  అని అనుకోవచ్చు. కాని ఇది యాడ్ కోసం కాకుండా సినిమా కోసమే వేసుకున్న గెటప్ . ఎఫ్ 3 సినిమాలో =ఆమె శక్తి దేవతగా మారి తన భర్త అయిన  వెంకటేష్ ని వెంబడించే  ఒక సన్నివేశం కోసం  ఈ గెటప్ ను ధరించింది. 

ఎఫ్ 3  సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ . ఈ చిత్రంలో వెంకటేష్ , తమన్నా, వరుణ్ తేజ్ , మెహ్రీన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో పై సన్నివేశానికి  మెహ్రీన్ కూడా అదే గెటప్ ను ప్రదర్శించే అవకాశముంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox