Breaking News

బాలయ్యతో గోపీచంద్ రౌడీయిజం

13 th Sep 2021, UTC
బాలయ్యతో గోపీచంద్   రౌడీయిజం

దర్శకుడు గోపీచంద్ మలినేని తొలి చిత్రం డాన్ శీను కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే తరువాత  హిట్ ను రిపీట్ చేయడంలో గో్పీచంద్ విఫలమయ్యాడు. మరలా  రవితేజ చిత్రం  క్రాక్ తోనే అతనికి విజయం దక్కింది.  మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేమిటనే దానిపై గోపీ కి మంచి అవగాహన వుంది.  తాజాగా ఈ దర్శకుడు  నందమూరి కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు.

బోయపాటి శ్రీను  సినిమా అఖండ పూర్తి అయిన తరువాత, బాలయ్య గోపీచంద్ దర్శకత్వం వహించే మరో మసాలా చిత్రంలో కనిపిస్తారు,. ఈ మూవీకి క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు నివేదికలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా "రౌడీయిజం"  అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. గోపీచంద్ హెయిర్ రైజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను అమలు  చూపించడంలో దిట్ట. రౌడీయిజం  ద్వారా బాలయ్యను  మాస్ ప్రేక్షకులకు  భిన్నంగా చూపించాలని డిసైడయినట్లు తెలుస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే # NBK107 చిత్రానికి  తమన్ సంగీతాన్ని అందిస్తారు.ఇలియానా మరియు త్రిష ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలనలో ఉన్నారు.వీరిలో ఒకరిని ఫైనల్ గా సెలక్ట్ చేస్తారని తెలుస్తోంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox