Breaking News

బాడీగార్డుకు అంత జీతమా?

11 th Jun 2020, UTC
బాడీగార్డుకు అంత జీతమా?

దీపికా పదుకొనే.. బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరు.  దేశంలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న టాప్ నటి ఈమె. దీపికా పదుకొనే ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె కాలు బయటపెడితే చాలు అభిమానులు చుట్టుముడుతారు.. ఉక్కిరిబిక్కిరి చేస్తారు.  అందుకే ఆమె సురక్షితంగా ఉండటానికి రక్షణ కోసం భారీ భద్రత అవసరం.

దీపికా సంపాదన ఏడాదికి వంద కోట్లపైమాటే.. సినిమాలు బ్రాండ్ ఎండార్ఫ్ మెంట్ల ద్వారా ఆమెకు భారీగా ఆదాయం వస్తుంది. మరి ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న దీపిక తన బాడీగార్డ్ కు  జీతం కూడ భారీ గానే వుంటుంది.

విమానాశ్రయాలలో లేదా మరే ఇతర కార్యక్రమాలలో మీరు దీపికను చూసినప్పుడల్లా ఆమె తన బాడీగార్డ్తో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. దీపిక వెనుకలా రక్షణగా అతడు అడ్డంగా నిలబడుతాడు. అతడి పేరు జమాల్.

.. స్టార్ హీరోయిన్ అయిన దీపిక తన బాడీ గార్డ్ అయిన జమాల్కు నెలకు 6,50,000 చెల్లిస్తుంటుందట.. దీపిక అతన్ని తన సోదరుడిలా చూసుకుంటుందని తెలిస్తోంది. ప్రతి సంవత్సరం రాఖీని కూడా అతడికి కడుతుందట.. ఏమయితేనేం  మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే దీపిక బాడీగార్డ్ ఎక్కువగా సంపాదిస్తున్నాడు 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox