టాలీవుడ్లో ప్లాప్ అయిన సినిమాలు హిందీ డబ్బింగ్లో ఘన విజయం సాధిస్తున్నాయి. హీరో ఎవరైనా సరే.. టాలీవుడ్ సినిమా అంటే చాలు మిలియన్లలో వ్యూస్, లైక్స్ పడుతున్నాయి. . గత కొంతకాలంగాతెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే .
టాలీవుడ్ సినిమాలు ఓ మోస్తారు విజయం సాధించినా, అసలు అట్టర్ ప్లాప్ అయినా సరే.. యూట్యూబ్‌లో మాత్రం ఘన విజయం సాధిస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్, నితిన్ ఇలా ప్రతి ఒక్కరి చిత్రాలు అక్కడ ఘన విజయాన్ని నమోదు చేస్తున్నాయి.
నిర్మాణ విలువలు, యాక్షన్ సన్నివేశాలు, పాటల విషయంలో మన నిర్మాతలు వెనక్కి తగ్గరు. అందువలన తెలుగు సినిమా అంటే చాలు మిలియన్లలో వ్యూస్, లైక్స్ పడుతున్నాయి.తాజాగా
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 130 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. ఇక ఈ చిత్రం మరో రికార్డ్‌ను కూడా నెలకొల్పింది.
1.4 మిలియన్ల లైక్స్‌తో ఈ చిత్రం టాప్ ప్లేస్‌లో నిలిచింది. పెద్ద పెద్ద హీరోల చిత్రాలకు కూడా ఈ తరహాలో లైక్స్ పడలేదు. అందుకే విజయ్ దేవరకొండ సినిమా రికార్డ్ కొట్టిందంటూ సోషల్ మీడియాలో రౌడీ స్టార్ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021