Breaking News

ఇంతటి కష్టమైన గద్యాన్ని ఎలా బాణీ కట్టాలి..? : ఇళయరాజా

20 th Feb 2021, UTC

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు చాలా కాలం తరువాత "సన్ ఆఫ్ ఇండియా" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా బాణీలు సమకూరుస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు ట్విట్టర్ మాధ్యమంలో పంచుకున్నారు.

మోహన్ బాబు, ఇళయరాజా మధ్య ఆసక్తికర చర్చ జరుగగా, మంచు విష్ణు ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో మోహన్ బాబు 11వ శతాబ్ద కాలం నాటి ఓ గద్యాన్ని ఇళయరాజా కు వినిపించారు. ఈ గద్యానికి బాణీలు కట్టాలంటూ ఇళయరాజాను కోరారు. ఇంత సంక్లిష్టంగా ఉన్న గద్యాన్ని మోహన్ బాబు అలవోకగా ఆలపించారు. అది విన్న ఇళయరాజా ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ గద్యానికి బాణీలు ఎలా కట్టాలి అంటూ ఇళయరాజా ప్రశ్నించారు. మీరు మాత్రమే దీనికి బాణీ కట్టగల సమర్థులు అంటూ మోహన్ బాబు సవినయంగా అన్నారు.

— Vishnu Manchu (@iVishnuManchu) February 20, 2021 ">http://

To produce a movie with legends is a God sent opportunity for me. And to make a iconic prose into a song, only a legend could do it. I wanted to share this video with you.And brining the song visually is another story altogether; that I will share soon. #sonofindia @themohanbabu pic.twitter.com/Yo0USui7Ys

— Vishnu Manchu (@iVishnuManchu) February 20, 2021

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox