Breaking News

చిరంజీవి "లూసిఫెర్" లో రెహ్మాన్..!

13 th Jul 2020, UTC
చిరంజీవి
                         చిరంజీవి మలయాళ సినిమా  " లూసిఫెర్" రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఈ సినిమా కి విలన్ కోసం వెతుకుతున్నారు.. మాములు గా చిరంజీవి సినిమా కి అంత ఈజీ గా విలన్ దొరకడం కష్టం.. ఆయన ఇమేజ్ కి తగ్గ విలన్ దొరకాలి.. చూడటానికి కొత్తగా ఉండాలి.. అలాంటి విలన్ కోసం ఇప్పటివరకు చిత్ర యూనిట్ వెతుకుతోంది. తాజాగా అలాంటి అవకాశం ప్రముఖ నటుడు రెహ్మాన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
            "ఆచార్య" తరువాత.. చిరంజీవి నటిస్తున్న చిత్రమిది.. అభిమానుల అంచనాలు ఎక్కువ గానే ఉంటాయి. ఈ చిత్రానికి.. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.. సుజిత్ పై నమ్మకం తో చిరు సుజిత్ కు ఈ అవకాశం ఇచ్చారట. సుజిత్ కూడా ప్రతి చిన్న విషయం లో జాగ్రత్త గా ముందుకు వెళుతున్నాడట..  ఇందులో యంగ్ హీరో పాత్రకి విజయ్ దేవరకొండను తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అలాగే తాజాగా ప్రధాన విలన్ పాత్రకు గాను రెహ్మాన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్రను బాలీవుడ్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన సంగతి విదితమే.. తెలుగు రీమేక్ కోసం రెహ్మాన్ ను తీసుకున్నారు. రెహ్మాన్ గతం లోను పలు తమిళ సినిమాలలో హీరో గా నటించాడు.. అలాగే తెలుగులో రఘు పేరుతో కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox