Breaking News

చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్‌ అరెస్ట్

22 nd Jan 2022, UTC
చైన్ స్నాచర్   ఉమేష్ ఖాతిక్‌ అరెస్ట్

Chain snatcher Umesh Khatik arrested: హైదరాబాద్ నగరంలో వరుసగా చోరీలకు పాల్పడిన  చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉమేష్ ఖాతిక్‌ను  సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. రాజస్థాన్ కు చెందిన ఉమేష్ ఖాతిక్‌పై గుజరాత్, మహారాష్ట్రలో పదుల సంఖ్యలో చోరీ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ట్రెడింగ్ వార్తలు చదవండి 

భారతమ్మా.. మీ ఆయనకు ఏదో అయింది..ఆసుపత్రిలో చూపించు.. అయ్యన్నపాత్రుడు

 ఇద్దరం చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. కొడాలినానికి బోండా ఉమ సవాల్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox