Breaking News

మాల్దీవుల్లో బన్నీ

13 th Oct 2021, UTC
మాల్దీవుల్లో బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్  కాంబినేషన్లో వస్తున్న పుష్ప. షూటింగ్  చివరి దశకు చేరుకుంది.   ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని  నిర్మాతలు  ప్రకటించారు షెడ్యూల్ విరామ సమయంలో, అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. 

బన్నీ తన పిల్లలతో కలిసి మాల్దీవులలో గడుపుతున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ వారి  హాలీడేస్  నుండి కొన్ని  చిత్రాలను పోస్ట్ చేస్తోంది. బన్నీ ఈ వీకెండ్ లో తిరిగి వస్తాడు. వచ్చే వారం పుష్ప చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తారు.  నవంబర్ మూడవ వారానికి ఇది పూర్తవుతుంది.  

పుష్ప చిత్రం ఎర్రగంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగుతుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ కాగా  ఫహద్ ఫాసిల్ విలన్ . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై  అల్లు అర్జున్  మొదటి   సారి నటిస్తున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox