Breaking News

అవి నా జీవితాన్ని రిచ్ గా మార్చాయి.. డైరక్టర్ జోయా అక్తర్

03 rd Dec 2020, UTC

బాలీవుడ్  డైరక్టర్ జోయా అక్తర్ స్నేహితులతో ప్రదేశాలు మరియు సంస్కృతులను అన్వేషించడం తన జీవితాన్ని ఉత్తేజపరిచిందని తెలిపారు. భవిష్యత్తులో  సింగపూర్‌లో ఒక చిత్రాన్ని తీయాలని కోరుకుంటున్నానని, ఇది భారతీయ సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందని తెలిపారు.

కవితలు, సాహిత్యం, ఆహారం మరియు స్నేహితులు - నా జీవితాన్ని రిచ్ గా మార్చాయి. లాక్ డౌన్ అనంతర ప్రపంచంలో, జీవితాన్ని చూడటానికి మీరు నిజంగా ఇష్టపడే విషయాలు మీ గొప్ప మిత్రులనిఅని జోయా అన్నారు. జోయా ఇటీవల సింగపూర్ చిత్ర నిర్మాత బూ జున్‌ఫెంగ్‌తో మాట్లాడారు..

జున్‌ఫెంగ్‌తో మాట్లాడినపుడు సింగపూర్‌లో కనీసం ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలని ఆమె తన కోరికను వ్యక్తం చేసారు. జోయా వారి సాంప్రదాయ కార్యక్రమమైన హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్‌ను చిత్రీకరించాలని ఆయన సూచించారు. ఇది ఒక చైనీస్ పండుగ. ఈ సమయంలో నరకం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని వారి నమ్మకం. నెల మొత్తం సింగపూర్ వీధులు ధూపంతో, సమర్పణలతో నిండి ఉంటాయి. కచేరీల ముందు వరుసలు దెయ్యాల కోసం ఖాళీగా ఉంచబడతాయి. మరిన్ని బాలీవుడ్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox