Breaking News

బిగ్ బాస్ 4: మరపురాని జ్ఞాపకాలు.. మదిని తడిమే క్షణాలు..!

16 th Oct 2020, UTC

బిగ్ బాస్ 4: నోయల్ రెండో సారి కెప్టెన్ అయినా సంగతి తెలిసిందే. మరో వైపు సోహైల్ నాగ్ కి ఇచ్చిన మాట కోసం మౌనం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతను మౌనంగా ఉంటున్న కొద్దీ ఇంటిసభ్యులు అతన్ని రెచ్చగొట్టడానికి మరింత ప్రయత్నిస్తున్నారు.సంచాలకుడిగా సొహైల్ అన్ ఫిట్ అని అవినాష్ రెచ్చిపోవడంతో సోహైల్ ఏడుపు మొదలుపెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్ తో ఇంటిసభ్యులంతా హుషారుగా స్టెప్పులు వేశారు. 

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో మాంగో జ్యూస్ తాగాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని ఎవరు ఎక్కువ బాటిల్స్ తాగితే వాళ్లే విజేతలని బిగ్ బాస్ ప్రకటించారు. కాగా ఈ టాస్క్ లో మెహబూబ్, కుమార్ సాయి పోటీ పడ్డారు. కుమార్ సాయి ఆరు బాటిళ్లు తాగాడు. మెహబూబ్ ఒక బాటిల్ ఎక్కువ ఏడు బాటిళ్లు తాగడంతో విజేతగా నిలిచాడు. ఏ టాస్క్ లు ఎలా ఉన్నా పులిహోర కలుపుకోవడం మాత్రం మానలేదు. 

సోహైల్ అరియానాకు నూడిల్స్ తినిపించి సారీ చెప్పాడు. అరియానా అవినాష్ దగ్గరకు వచ్చి నాకు నూడుల్స్ తినిపించాడు. సారీ కూడా చెప్పాడు అంటూ తెగ మెలికలు తిరిగింది. అవినాష్ కూడా పులిహోర మొదలెట్టాడు. సోహైల్ తినిపిస్తే తింటావు. నేను తినిపిస్తే తినవా అంటూ అవినాష్ కూడా అరియానాకు నూడుల్స్ తినిపించాడు. మరో వైపు నోయల్, అభి, హారిక లు గుసగుసలాడుకున్నారు. ఇంటికి వచ్చిన తరువాత సభ్యులందరు చేంజ్ అయ్యారు అని తానూ కూడా చేంజ్ అయ్యాయని చెప్పాడు. మొదట్లో మోనాల్ తో క్లోజ్ గా ఉండేవాడినని ఇపుడు మాత్రం దూరంగా ఉంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఈలోపు లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా మటన్, చికెన్, కాఫీ, గ్రీన్ టీలు వచ్చాయి. దీనితో ఇంటి సభ్యులు ఫుల్ ఖుష్ అయిపోయారు. 

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేసారు. వారి వారి కుటుంబ సభ్యుల చిన్ననాటి ఫోటోలను స్క్రీన్ పై చూపించి సంతోష పెట్టాడు. ఇంటి సభ్యులంతా వారి కుటుంబ సభ్యులను చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుని సంతోషపడిపోయారు. హౌస్ కంటెస్టెంట్స్ తో తమ చిన్ననాటి సంగతులను షేర్ చేసుకున్నారు. అరియనా మాత్రం బాగా ఎమోషనల్ అయిపొయింది. తన అసలు పేరు అర్చన అని తన చెల్లిని కడుపుతో ఉండగానే అమ్మ నాన్న విడిపోయారని చెప్పుకొచ్చింది. అయితే అమ్మకి గవర్నమెంట్ జాబ్ ఉండబట్టే మమ్మల్ని చదివించింది. ఈ స్థాయికి తీసుకురాగలిగిందని ఎమోషనల్ అయింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని చెప్పుకొచ్చింది. యాంకరింగ్ చేస్తాను అంటే తొలుత అమ్మ ఒప్పుకోలేదు.  హైదరాబాద్ వచ్చి రూ. 4 వేలకు జాబ్‌లో జాయిన్ అయ్యా అక్కడ కూడా బోలెడు రాజకీయాలు.. తిండి ఉండేది కాదు. ఐదొందల కోసం కూడా ఈవెంట్ లు చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. మా అమ్మ నర్స్ సర్జరీలు చేస్తూ మమ్మల్ని పెంచింది. మొదట అవకాశాలు రాకపోయినా ఒక్కోస్టెప్ ఎక్కుతూ ఇక్కడివరకు వచ్చా ఇపుడు చాలా హ్యాపీగా ఉన్నా" అంటూ అరియనా చెప్పుకొచ్చింది. మోనాల్, సొహైల్, లాస్య, మెహబూబ్, హారిక ఇలా అందరు తమ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox