Breaking News

అరే.. ఇదేంటి హారికా..

29 th Oct 2020, UTC
అరే.. ఇదేంటి హారికా..

బిగ్ బాస్ సీజన్ 4: రాను రాను బిగ్ బాస్ టాస్క్ లు చీప్ గా కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్ లను సరిగా ఎంచుకోలేదా.. లేక టాస్క్ లే సరిగా ఇవ్వడం లేదా. లేక రెండు కారణాలేనా..? సందేహాలు ఏమైనా.. రోజు రోజుకి బిగ్ బాస్ బోరింగ్ గా అనిపించేస్తుంది.. దానికితోడు.. కొన్ని కొన్ని సీన్స్ ఫామిలీ ముందు చూడడానికి కొంచం ఇబ్బందికరం గానే అనిపిస్తుంటాయి.. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ టాస్క్ లో భాగం గా.. పిల్లలు- కేర్ సెంటర్ టాస్క్ ని బిగ్ బాస్ ఇచ్చారు. అయితే.. ఈ టాస్క్ ఈరోజు కూడా కొనసాగింది.

అమ్మా రాజశేఖర్ డైపర్ వేసుకుని దాగుడు మూతలు ఆడటం.. ఇలా అందరిని బాగా ఎంటర్టైన్ చేశారు. హారిక, మెహబూబ్, అవినాష్, అరియానాలు కూడా అమ్మ రాజశేఖర్ ను బాగా ఆటపట్టించారు. హారిక మరీ చైల్డిష్ గా బిహేవ్ చేసినట్లు అనిపించింది. అసలే హౌస్ లో ఎపుడు చూసినా బుల్లి బుల్లి చెడ్డీలు వేసుకుని తిరిగే హారిక ఈ ఎపిసోడ్ లో కూడా అలానే వేసుకుని రాజశేఖర్ మాస్టర్ వద్ద నుంచి చాక్లెట్ లను తీసుకుని తన చెడ్డిలో దాచేసుకుంది.. మాస్టర్ నుంచి తప్పించుకుని పారిపోయింది. అయితే... మాస్టర్ కూడా హారిక ను వెంబడించి ఆమె ను కింద పడేసి.. పైకెక్కి మరి చెడ్డిలోంచి చాక్లెట్ లు తీసేసుకున్నారు. ఆమె మాస్టర్ మాస్టర్ అని అరుస్తున్నా.. జేబు లో చేయి పెట్టి చాక్లెట్ లు తీసి నేలకేసి కొట్టేశారు. ఆ తరువాత "టూ మచ్ హారిక.. సైకో" అంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు.

అయితే.. ఇంటి సభ్యులంతా.. ఆడపిల్ల పై అలా జేబులోంచి తీసేసారు ఏంటి అని అనడం తో.. మాస్టర్ హర్ట్ అయ్యారు.. " ఒక మహిళ అయ్యి ఉండి.. నా బేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసేసింది.. అది తప్పుకాదు.. నేను తిరిగి అలాగే తీసుకుంటే తప్పు అంటున్నారు.. లేడీస్ లేడీస్.. అంటూ అరుస్తున్నారేంటి" అని మాస్టర్ అభిజిత్ దగ్గరకి వచ్చి ఫీల్ అయ్యారు. ఆటలో అమ్మాయిలు..అబ్బాయిలు ఏంటి అని ప్రశ్నించారు..  మరో వైపు హారిక కూడా మాస్టర్ జేబులో పెట్టడాన్ని ఇన్ డైరెక్ట్ గా సమర్ధించింది..  మాస్టర్ పాకెట్ నాకు అనుకూలం గా ఉంది తీసేసాను.. నా పాకెట్ లో చేయి పెట్టొద్దు అని నేనేమి చెప్పలేదు అనేసింది.. ఇది నా స్ట్రాటజీ నా ఆట నా ఇష్టం.. దొంగతనం చేయొచ్చని బిగ్ బాస్ చెప్పారు కదా హారిక తన ఆతని సమర్ధించుకుంది. మరో వైపు అరియనా మాస్టర్ వద్ద ఒట్టేయించుకుంది.. "మీరు మంచి వారు కాకపోయిన పర్లేదు మాస్టార్.. అలా చేబులో చేయిపెట్టొద్దు చెడ్డవారు కావద్దు.. చూసేవాళ్లకు వేరేలా వెళ్తుంది.. ఇంకెప్పుడు అలా పాకెట్ లో చేయి పెట్టను" అని ఒట్టు వేయించుకుంది.

ఆ తరువాత హారిక కూడా వచ్చి మాస్టర్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. "అనవసరం గా చేయి పెట్టారు.. అసలు చాక్లెట్ నా జేబు లో లేదు అని చెప్పింది.. అయితే మాస్టర్ మాత్రం తెగ ఫీల్ అయ్యాడు.. "నువ్ నా జేబులో చేయి పెట్టావ్.. తిరిగి నేను నీ జేబులో చేయిపెట్టానని అందరూ అమ్మాయి కదా ఎందుకు అలా చేశావ్ నన్ను నిందిస్తున్నారు" అని హారిక దగ్గర ఫీల్ అయ్యాడు.. చెడ్డి లో చేయి  పెడితే.. ఎం పర్లేదంటూ హారిక చెప్పుకురావడం మాత్రం చూడటానికి ప్రేక్షకులకు ఇబ్బందికరం గా ఉంది. (మరిన్ని బిగ్ బాస్ వార్తలు చదవండి)

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox