Breaking News

భీడ్ హీరోయిన్ గా భూమి పెడ్నేకర్

27 th Oct 2021, UTC
భీడ్    హీరోయిన్ గా భూమి పెడ్నేకర్

 దర్శకుడు అనుభవ్ సిన్హా  చిత్రాల్లో   మహిళలకు ప్రాధాన్యత వుంటుంది. ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ సినిమాలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. సిన్హా రాబోయే  చిత్రం భీడ్ లో హీరోయిన్ గా  భూమి పెడ్నేకర్‌ను  ఎంపిక చేసారు. హీరోగా రాజ్ కుమార్ రావు నటిస్తారు. ఈ జంట వచ్చే ఏడాది విడుదల కానున్న బదాయి దో లో నటించింది. తప్పడ్  విజయం తర్వాత భూషణ్ కుమార్‌తో సిన్హా మళ్లీ కలిసి  నటిస్తన్న చిత్రం ఇది.

దీనిపై అనుభవ్ సిన్హా మాట్లాడుతూ సిన్హా ఈ తరహా చిత్రానికి భూమి పెడ్నేకర్ సరైన ఎంపిక. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తిత్వం గల స్త్రీ. ఈ క్యారెక్టర్‌కి ఉండాల్సిన క్వాలిటీ అది. ఇటువంటి  టీమ్‌ని కలిగి ఉండటం నా అదృష్టం. ఈ మార్గంలో అడుగడుగునా ఎంతో సహకరిస్తున్న భూషణ్ కుమార్ కంటే మెరుగైన సహకారి దొరకరు. అతను సినిమా యొక్క వైవిధ్యాన్ని విశ్వసించే ఒక రకమైన దూరదృష్టి గలవాడు. ధైర్యంగా  మార్గానికి దూరంగా ఉన్న కథలను ఎంచుకుంటాడని తెలిపారు.

తప్పడ్, ముల్క్ మరియు ఆర్టికల్ 15 లాగా, సిన్హా భీడ్  కూడ సామాజిక అంశాల ఆధారంగానే తెరకెక్కుతుంది. ఈ   చిత్రం షూటింగ్ లక్నోలో జరుగుతుంది. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox