Breaking News

ఆగష్టు 13న అటాక్ రిలీజ్

21 st Feb 2021, UTC
ఆగష్టు 13న అటాక్ రిలీజ్

షూటింగ్ లు పూర్తయిన చిత్రాలను విడుదల చేయాలని నిర్మాలు భావిస్తుండటంతో బాలీవుడ్ లో పలు చిత్రాలు ధియేటర్ల బాట పడుతున్నాయి జాన్ అబ్రహం నటించిన అటాక్ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆగష్టు 13, 2021 ని విడుదల తేదిగా నిర్ణయించారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించారు మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు రకుల్ ప్రీత్ కూడా నటించారు.

దీనిపై జాన్ అబ్రహం మాట్లాడుతూ అటాక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక బలమైన కథాంశం. నేను ఇష్టపడే ఒక శైలి. యాక్షన్ ను, ఎంటర్ టైన్ మెంట్ ను కలిపి చేసిన మా ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము. ఈ ఇండిపెండెన్స్ వీకెండ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం పట్ల నేను చాల ఉత్సాహంగా వున్నానని అన్నారు. మరోవైపు ధియేటర్లు ఇపుడిపుడే తెరచుకుంటున్న సమయంలో మా సినిమాను విడుదల చేయడం ద్వారా వ్యాపారం పుంజుకుందుకు మా వంతు సాయం చేయడం ఆనందంగా వుందని అన్నారు,

గతంలో స్వాతంత్ర్య దినోత్సవ  సమయంలో సత్యమేవ జయతే (2018), ఆ పై బట్ల హౌస్ (2019) లతో జాన్ అబ్రహం ప్రేక్షకులను అలరించారు. అటాక్ అనేది జాన్ పోషించిన ఒంటరి రేంజర్ నేతృత్వంలోని బృందం యొక్క కధ.ఈ చిత్రం నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఒక కల్పిత కథ.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox