Breaking News

రానా 'విరాట పర్వం' నుంచి మరో అప్ డేట్..!

13 th Jan 2021, UTC

టాలీవుడ్ :బాహుబలి  సినిమా తరువాత రానా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయినప్పటికీ, రానా తన సినిమా ఎంపికల విషయంలో జాగ్రత్తగానే ముందుకెళ్తున్నాడు. ఎంతో వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నాడు. తాజాగా, రానా 'విరాట పర్వం' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమా కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి గతంలోనే రానా పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేసారు. తాజాగా, ఈ సినిమా నుంచి పండుగ సందర్భంగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదల అయినా పోస్టర్ లో సాయి పల్లవి, రానా దగ్గుపాటి జంటగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్ లో రానా మావోయిస్టు గెట్ అప్ లో ఉండగా, సాయి పల్లవి రానా చేయి పట్టుకుని, ఇద్దరు నవ్వుతు నడుస్తున్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది అని పోస్టర్ పై పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటోంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox