Breaking News

రాములో రాముల.....పాట కు సుమ స్టెప్పులు..!

06 th Jun 2020, UTC

యాంకర్ అనే పదం వినగానే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. చిన్న వయసు లోనే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇప్పటికీ చిన్నపిల్లలనే చెంగుమంటూ తిరిగేస్తుంది. తాజాగా... బన్నీ సాంగ్ కి స్టెప్పులేసింది. లాక్‌డౌన్ సమయంలో కూడా తోటి యాంకర్స్ అందరితో కలిసి ఫన్ ప్రోగ్రామ్స్ చేస్తుంది సుమ. దాంతో పాటు తన ఇంట్లోనే ఉండి కామెడీ వీడియోలు కూడా చేస్తుంది ఈ యాంకర్. ఇక ఇప్పుడు ఏకంగా డాన్సులు కూడా చేస్తుంది సుమ కనకాల. రాములో రాముల పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది సుమ.. ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. 
          రాములో రాములా పాట చాల పాపులర్ అయినా సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీస్.. డేవిడ్ వ్వార్నెర్ తో సహా పలువురు ఈ పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడు సుమ కూడా బన్నీ పాటకు డాన్సులు ట్రై చేసింది. ఇది కాస్తా బాగానే వైరల్ అయిపోతుందిప్పుడు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox