Tollywood: అడివి శేషు నటించిన మేజర్ చిత్రం పూణే ప్రీమియర్‌లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. తెలుగు సినీ ప్రముఖులు, ప్రముఖుల కోసం ‘మేజర్’ స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నట్టు అడివి శేష్ చెప్పడంతో ఇప్పుడు ఉత్కంఠ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం నటుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేస్తానని అడివి శేష్ పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వేయాలని రిక్వెస్ట్ చేసిన ట్విట్టర్ వినియోగదారుకు, అడవిశేషు తప్పకుండా అని బదులిచ్చారు. గతంలో అడివి శేష్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’లో నటించాడు.
‘మేజర్’ టీమ్‌కి స్పెషల్ స్క్రీనింగ్‌లు ఉన్నాయని, దీనిపై టీమ్ త్వరలో ప్రకటన చేయనుందని సమాచారం. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ‘మేజర్’ జూన్ 3న విడుదల కానుంది.

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022