Breaking News

రామ్ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి

20 th Jul 2021, UTC
రామ్ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి

టాలీవుడ్ :నటుడు ఆది పినిశెట్టి సరైనోడు, రంగస్థలం, నిన్ను కోరి మరియు యు టర్న్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రాల్లో అతను పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా అతను మరో తెలుగు చిత్రంలో విలన్ పాత్రకు ఎంపికయ్యాడు.

రామ్ పోతినేని కథానాయకుడిగా మరియు ఎన్ లింగుసామి దర్శకత్వం వహించే  చిత్రంలో విలన్ గాఆదిని ఎంపిక చేసారు.  ఈ మేరకు నిర్మాతలు ప్రత్యేక పోస్టర్‌తో ఆదిని స్వాగతించారు. విభిన్న పాత్రలను చేయడానికి ఇష్టపడే ఆది ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ క్రింద శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox