Breaking News

గూగుల్ లో తన పేరును పలు సార్లు వెదికిన సుశాంత్ సింగ్

03 rd Aug 2020, UTC

బాలీవుడ్:  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నొప్పి తెలియకుండా ఎలా చనిపోవాలన్న దాని గురించి  సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు . సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ ఇవాళ ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు.ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల ముందు సుశాంత్ తన పేరును గూగుల్‌లో వెతికాడని చెప్పారు.
 
 సుశాంత్‌‌కు, తన మాజీ మేనేజర్‌ దిషాకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల పట్ల తీవ్ర మనస్తాపం చెందాడని చెప్పారు. అలా వస్తున్న వార్తల గురించి సుశాంత్ గూగుల్‌లో వెతికాడని తెలిపారు. అంతేకాదు, . తన పేరును కూడా సెర్చ్ చేసి తనపై వస్తున్న వార్తల గురించి వెతికాడని తెలిపారు.
 
 ఇదిలా ఉండగా.. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా 5 రోజుల ముందే దిషా చనిపోయింది. దీంతో.. ఆమె చనిపోవడం పట్ల సుశాంత్ ఆత్మహత్య అనంతరం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దిషా తన కాబోయే భర్త నివాసంలో జరిగిన పార్టీలో పాల్గొంది. వేకువ జామున 3 గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకుందని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ చెప్పారు. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు ఈ పార్టీలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని బాలీవుడ్ వార్తలుసుశాంత్ మరణం పై షాకింగ్ వీడియో

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox