Breaking News

సూర్య..కార్తీ కలిసి మల్టీస్టారర్ మూవీ...?

01 st Jun 2020, UTC

తమిళనాట సూర్య కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సూర్య తమ్ముడు కార్తీ కి కూడా అంతే.. విభిన్న పాత్రలు ఎంచుకునే కార్తీ అంటే కూడా వల్లమానిన అభిమానం ఫాన్స్ కి. అయితే.. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారట. ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అయితే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమానే తమిళ్‌లో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత కథిరెన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్ చిత్రం లో సూర్య..కార్తీ కలిసి నటించే అవకాశం ఉందట. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవలే.. సూర్య సతీమణి జ్యోతిక, కార్తీ కలిసి తంబీ అనే తమిళ చిత్రంలో కలిసి నటించారు. ఇపుడు సూర్య.. కార్తీ కలిసి నటించబోతున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox