Breaking News

శేఖర్ కమ్ముల తండ్రి ఇక లేరు..!

01 st Aug 2020, UTC
శేఖర్ కమ్ముల తండ్రి ఇక లేరు..!

టాలీవుడ్ :ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89)  ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. వయసు పైబడటంతో గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఆసుపత్రి లో చికిత్స జరుగుతుండగానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కాగా నేడు సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుపబోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కమ్ముల శేషయ్య  మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు శేఖర్ కమ్ములను పరామర్శిస్తున్నారు.  మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox