Breaking News

మా అసోసియేషన్ కోసం కలెక్ట్ చేసిన రూ 5 కోట్లెక్కడ? బాలకృష్ణ

02 nd Jun 2020, UTC

తెలంగాణ సీఎం కేసీఆర్ తో  టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయినపుడు తనను పిలవకపోవడం పట్ల సంచలన వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)  కార్యక్రమాలపై మండిపడ్డారు. మా  అసోసియేషన్ కు బిల్డింగ్ కడతామని చెప్పి చందాలు వసూలు  చేసారు. అవి ఏం చేసారంటూ  ప్రశ్నించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంత
కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. వాటన్నిటిలో నేను ఇన్‌వాల్వ్ కాను. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఫ్లవర్‌తో సమానం. ఎప్పుడూ ప్రకాశవంతంగా, బ్యూటీగా కనపడాలి. ఇవన్నీ ఎందుకు తలనొప్పులు. కాని పనికి ఎందుకు వెళ్లి కూర్చోవడం. ఇవాళ కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఈవాళ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటున్నారు. మరి ఈవాళ అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు?

కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం టాక్స్‌లు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు భవనం కట్టలేదు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే.. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా? ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? ఏంటి ఇవన్నీ.. ఎవడు కూర్చుంటాడు. ఎందుకు.. ఏమన్నా లెక్కల మాస్టర్లా? అందుకే ఏం కలుగజేసుకోను. హిపోక్రసి, సైకోఫాన్సీలు ఎక్కువ. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి..అంటూ మరోసారి బాలయ్య మరోసారి తన దైన శైలిలో షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. మరి వీటిపై టాలీవుడ్ స్పందన ఏమిటో చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox