Breaking News

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో నాగార్జున‌

01 st Aug 2020, UTC
బిగ్‌బాస్‌ సీజన్‌ 4  లో నాగార్జున‌

హైదరాబాద్ : బుల్లి తెరపై బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4  కోసంప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో బిగ్‌బాస్-4కు కాస్త బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ షో ప్రారంభం కానుంద‌ని స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది.  బిగ్‌బాస్‌ సీజన్‌-4కుహోస్ట్ ఎవ‌రు ఉంటారన్న దానిపై ర‌క‌రకాల వార్త‌లు ప్ర‌చారంలో వచ్చాయి.

అయితే బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్, కెమెరా యాక్ష‌న్ అంటూ నాగార్జున  ఓ ట్వీట్ చేశారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని, వ్యాఖ్యాత‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్టార్‌మా సైతం ప్ర‌క‌టించింది.

బిగ్‌బాస్ 3వ్యాఖ్యాత‌గా నాగార్జున త‌న‌దైన శైలిలో షోను నడిపించిన నాగార్జున  బిగ్‌బాస్-4కు కూడహోస్ట్ చేయ‌నున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. 

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా  ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. దీనితో షోను డిఫరెంట్‌గా ఏమైనా ప్లాన్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి. 

What a Wow-Wow!!! #BiggBossTelugu4

A post shared by STAR MAA (@starmaa) on

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox