Breaking News

రాఖి స్పెషల్.. సితార, గౌతమ్ ఫోటోలు వైరల్..!

03 rd Aug 2020, UTC

హైదరాబాద్ : నేడు రాఖి పౌర్ణమి సందర్భంగా  సినీనటుడు మహేశ్ బాబు తన కూతురు, కుమారుడు సితార, గౌతమ్ ల ఫోటో లను ట్విట్టర్ లో షేర్ చేసారు. ఇంట్లో కార్పెట్ ఫై కూర్చొని గౌతం, సితార దిగిన ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. శాశ్వతమైన ప్రేమ బంధం, రక్షణ, జాగ్రతలకు ప్రతీకైన ఈ పండుగను జరుపుకుంటున్నామని మహేష్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
              ప్రస్తుత పరిస్థితిలో ఇంట్లో సురక్షితంగా ఉండాలన్నారు. "'రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి" అని మహేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. అందరు రాఖి సందర్భం గా తమ సోదరి/ సోదరులతో దిగిన ఫోటో లను షేర్ చేసుకుంటున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox