Breaking News

సుశాంత్ కేసులో లేటెస్ట్ అప్ డేట్

30 th Sep 2020, UTC
సుశాంత్ కేసులో లేటెస్ట్ అప్ డేట్

బాలీవుడ్ :హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో వైద్యపరమైన న్యాయ సలహా కోసం సీబీఐ నియమించిన ఎయిమ్స్ ఆస్పత్రి ఫోరెన్సిక్ బృందం నేడు కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో సహేతుకమైన ముగింపు ఇచ్చే ముందు మరిన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు చైర్మన్ సుధీర్ గుప్త పేర్కొన్నారు.

ఈ నెల 14న సుశాంత్ మృతి చెందిన బంద్రా ఫ్లాట్‌ను ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సందర్శించింది. సీబీఐ అధికారులు, సుశాంత్ సోదరి మీతూ సింగ్, ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితానీ, వ్యక్తిగత సిబ్బంది నీరజ్, కేశవ్ బచ్నే, దీపేశ్ సావంత్‌తో కలిసి ఎయిమ్స్ బృందం సుశాంత్ మృతి సీన్‌‌ను రిక్రియేట్ చేశారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రి వైద్యులు సుశాంత్ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం తాలూకు నివేదికను కూడా ఎయిమ్స్ బృందం పరిశీలించింది. మరో వైపు ఈ కేసులో సుశాంత్ స్నేహితులను మరోసారి ప్రశ్నించడానికి సీబీఐ సిద్దమవుతోంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox